దేశ వ్యాప్తంగా అగ్నిపథ్ ఆందోళనలు మిన్నంటాయి. ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో పరిస్థితులు అదుపుతప్పాయి. నిరసనకారులు రైల్వే స్టేషన్లకు నిప్పు పెట్టారు.ఈ విధ్వంసంలో anapur Railway Station, Patna districtలోని రైలు పూర్తిగా మాడిమసైపోయింది. అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. సైకిళ్లు, బెంచీలు, బైక్‌లు మరియు స్టాల్స్‌ను రైల్వే ట్రాక్‌లపై విసిరారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)