Vishakhapatnam: విశాఖ రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం, ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు, పూర్తిగా దగ్దమయిన బోగిలు..వీడియో
ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇవాళ ఉదయం ఓ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగి.. పలు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. కోర్బా నుంచి విశాఖకు వచ్చిన రైలు ఏసీ బోగీల్లో మంటలు చెలరేగడంతో.. బీ 6, బీ7, ఎం1లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
Vishakhapatnam, Aug 4: ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇవాళ ఉదయం ఓ చెలరేగి.. పలు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. కోర్బా నుంచి విశాఖకు వచ్చిన రైలు ఏసీ బోగీల్లో మంటలు చెలరేగడంతో.. బీ 6, బీ7, ఎం1లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫ్లాట్‌ఫామ్‌పై రైలు నిలిచి ఉన్న సమయంలోనే ప్రమాదం సంభవించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై డబుల్ డెక్కర్ బస్సు - కారు ఢీ, 7 మంది మృతి..వీడియో
Here's Video:
🚨🚨Breaking News
A train bound for #Tirumala caught fire at platform number four of Visakha Railway Station. The fire affected bogies M1, B7, and B6. pic.twitter.com/Xeg1EBf8LW
— Bharat Media (@RealBharatMedia) August 4, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 04, 2024 11:53 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

