సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్‌కు గురైంది. ఈ నేపథ్యంలో ఆ ఛానెల్‌ని తొలగిస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. యూట్యూబ్ ఛానెల్ సేవలు త్వరలో పునఃప్రారంభం చేస్తామని వెల్లడించారు. వీడియో ఇదిగో, యూపీఐ యాప్ ఉపయోగించి జగన్నాథుని విగ్రహాన్ని కొనుగోలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
Here's Tweet:
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్‌కు గురైన నేపథ్యంలో..
ఆ ఛానెల్‌ని తొలగిస్తున్నట్లు అధికారిక ప్రకటన
యూట్యూబ్ ఛానెల్ సేవలు త్వరలో పునఃప్రారంభం చేస్తామని వెల్లడి https://t.co/4rvS4716VW pic.twitter.com/81gf9ginSM
— Telugu Scribe (@TeluguScribe) September 20, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                             
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
