Karnataka Election Results 2023: కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి చెందిన 11 మంది మంత్రులు దారుణంగా ఓటమి

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి చెందిన 11 మంది మంత్రులు దారుణంగా ఓటమి పాలయ్యారు.

Karnataka Election Results 2023: కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి చెందిన 11 మంది మంత్రులు దారుణంగా ఓటమి
9-Karnataka-Assembly-Elections-Results-2023

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి చెందిన 11 మంది మంత్రులు దారుణంగా ఓటమి పాలయ్యారు.

1) వి. సోమణ్ణ - గృహ నిర్మాణ & మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ మంత్రి - 46,253 ఓట్లతో ఓటమి

2) శంకర్ పాటిల్ మునినాకొప్ప - చేనేత, జౌళి శాఖల మంత్రి - 22,199 ఓట్లతో ఓటమి

3) బీ. శ్రీరాములు - రవాణా శాఖ మంత్రి - 29,300 ఓట్లతో ఓటమి

4) గోవింద్ కర్జోల్ - ఇరిగేషన్ శాఖ మంత్రి - 17,335 ఓట్లతో ఓటమి

5) జె. సి. మధుస్వామి - న్యాయ శాఖ మంత్రి - 10,042 ఓట్లతో ఓటమి

6) మురుగేష్ నిరాని - భారీ, మధ్య తరహా పరిశ్రమల శాఖల మంత్రి - 11,129 ఓట్లతో ఓటమి

7) కేశవరెడ్డి సుధాకర్ - ఆరోగ్యశాఖ మంత్రి - 10,642 ఓట్లతో ఓటమి

8) బసవన్నగౌడ చెన్నబసవన్నగౌడ పాటిల్ - వ్యవసాయశాఖ మంత్రి - 15,020 ఓట్లతో ఓటమి

9) ఎం.టి.బి. నాగరాజ్ - పరిశ్రమల శాఖ మంత్రి - 5,075 ఓట్లతో ఓటమి

10) నారాయణ గౌడ - క్రీడల శాఖ మంత్రి - 20,151 ఓట్లతో ఓటమి

11) బి. సి. నగేష్ - సెకండరీ విద్య శాఖల మంత్రి - 17,652 ఓట్లతో ఓటమి

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 14, 2023 12:24 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).