అల్లు అర్జున్ అరెస్ట్ పై ఎందుకు అంత ఉత్సాహం చూపిస్తున్నారు అన్నారు కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి. సినిమా యాక్టర్ లకు ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా రాశారా ?...అల్లు అర్జున్ అయినా అల్లుడు శ్రీను అయినా ఎవరైనా సరే చట్టానికి తగ్గాల్సిందేనన్నారు.

ఆయన అరెస్ట్ పై చూపిస్తున్న ఉత్సాహం....రేవతి కుటుంబానికి జరిగిన అన్యాయంపై చూపిస్తున్నారా ?, సినీ తారలు ఎందుకు రేవతి కుటుంబాన్ని పరామర్శించలేదు ? చెప్పాలన్నారు. రూల్ ఈజ్ రూల్.....రూల్ ఫర్ ఆల్ ప్రశ్నించారు దరిపల్లి రాజశేఖర్ రెడ్డి.  మరోసారి క్షమాపణలు చెప్పిన అల్లు అర్జున్, రేవతి కుటుంబానికి అండగా ఉంటాం..బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రయత్నిస్తున్నానని వెల్లడి 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)