విజయవాడలో లోకో పైలట్ హత్య దారుణ హత్యకు గురయ్యాడు. లోకో పైలట్‌గా పనిచేస్తున్న డి.ఎబినేజర్‌ను నైజాం గేట్ సమీపంలో రైల్వే రోడ్‌నంబర్ 11లో ఇనుపకడ్డీతో దాడి చేశాడు గుర్తు తెలియని వ్యక్తి. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన హంతకుడు నడిచివెళ్ళున్న దృశ్యాలు రికార్డు కాగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీరియల్ చూస్తుండగా ఒక్కసారిగా కేబుల్ టీవీలో సెక్స్ వీడియోలు, బిత్తరపోయిన నందికొట్కూరు వాసులు, వీడియో ఇదిగో..
Here's Video:
విజయవాడలో లోకో పైలట్ హత్య
దక్షిణ మధ్య రైల్వే బెజవాడ డివిజన్లో లోకో పైలట్‌గా పనిచేస్తున్న డి.ఎబినేజర్
రాత్రి రెండు గంటల సమయంలో విధులకు హాజరయ్యేందుకు వస్తుండగా హత్య
నైజాం గేట్ సమీపంలో రైల్వే రోడ్‌నంబర్ 11లో ఇనుపకడ్డీతో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తి… pic.twitter.com/hWvwNvSqY0
— BIG TV Breaking News (@bigtvtelugu) October 11, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)