Minister Ponnam Prabhakar: నయీం ఇంటికి మంత్రి పొన్నం ప్రభాకర్, సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న పొన్నం..కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసిన అధికారులు

గ్రేటర్ హైదరాబాద్‌లో సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి కుటుంబ సమగ్ర సర్వేలో పాల్గొన్నారు. బంజారాహిల్స్ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌లో సర్వే చేశారు. మహమ్మద్ నయీమ్ కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేశారు పొన్నం ప్రభాకర్.

Minister Ponnam Prabhakar: నయీం ఇంటికి మంత్రి పొన్నం ప్రభాకర్, సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న పొన్నం..కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసిన అధికారులు
Minister Ponnam Prabhakar participates On Family Survey In GHMC(video grab)

గ్రేటర్ హైదరాబాద్‌లో సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి కుటుంబ సమగ్ర సర్వేలో పాల్గొన్నారు. బంజారాహిల్స్ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌లో సర్వే చేశారు. మహమ్మద్ నయీమ్ కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేశారు పొన్నం ప్రభాకర్.  డ్రంక్‌ అండ్ డ్రైవ్‌లో బుక్ అయిన ట్రాఫిక్ ఏసీపీ, పోలీసులతో వాగ్వాదం...అదుపులోకి తీసుకున్న పోలీసులు, వీడియో ఇదిగో 

Here's Video:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 18, 9259 05:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).