Viral Video: షాకింగ్.. పాములతో రైలెక్కి ప్రయాణికులకు బెదిరింపులు, డబ్బులు ఇవ్వకపోతే అంటూ పాములను బయటకు తీసి భయపెడుతున్న దుర్మార్గులు..వీడియో ఇదిగో

పాములతో రైలెక్కి ప్రయాణికులను భయపెడుతున్నారు దుర్మార్గులు. ఇప్పటివరకూ రైలు ప్రయాణం అనగానే చిరుతిండ్లు, అప్పుడప్పుడూ పలకరించే హిజ్రాలు, యాచకులు అనేలా ఉండేది. కానీ, అడుక్కునేందుకు కొత్తగా కొందరు పాములను ఉపయోగిస్తున్నారు. డబ్బులిస్తారా? లేదా అంటూ పాముతో భయపెడుతున్నారు. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: షాకింగ్.. పాములతో రైలెక్కి ప్రయాణికులకు బెదిరింపులు, డబ్బులు ఇవ్వకపోతే అంటూ పాములను బయటకు తీసి భయపెడుతున్న దుర్మార్గులు..వీడియో ఇదిగో
Viral Video using snakes to threaten and collect money from passengers at train(video grab)

పాములతో రైలెక్కి ప్రయాణికులను భయపెడుతున్నారు దుర్మార్గులు. ఇప్పటివరకూ రైలు ప్రయాణం అనగానే చిరుతిండ్లు, అప్పుడప్పుడూ పలకరించే హిజ్రాలు, యాచకులు అనేలా ఉండేది. కానీ, అడుక్కునేందుకు కొత్తగా కొందరు పాములను ఉపయోగిస్తున్నారు. డబ్బులిస్తారా? లేదా అంటూ పాముతో

భయపెడుతున్నారు. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  హృదయాన్ని హత్తుకునే వీడియో ఇదిగో.. ఆరేళ్ల క్రితం తప్పిపోయిన కన్నతండ్రిని చూసి బాగోద్వేగానికి గురైన కూతుర్లు 

Here's Video:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).