Delhi, July 24: ఢిల్లీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నరేలా ఇండ్రస్ట్రీ ఏరియాలో అగ్నిప్రమాదం చోటు చేసుకోగా భారీగా ఎంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు డోర్ డెలివరీ చేస్తున్న జొమాటో డెలివరీ బాయ్,22 కిలోల గంజాయి స్వాధీనం
Here's Video:
VIDEO | #Delhi: Fire breaks out at a factory in Narela Industrial Area. Fire brigade at the spot. More details area awaited.
(Source: Third Party) pic.twitter.com/XswR3LBDFm
— Press Trust of India (@PTI_News) July 24, 2024
#WATCH | A huge fire broke out in a factory in Delhi's Narela industrial area. Fire tenders reached the spot. Further details awaited. pic.twitter.com/92HrY0Jnl0
— ANI (@ANI) July 24, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)