Punjab: ఆప్ ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన ఆమె భర్త, దాడికి సంబంధించిన వీడియో వైరల్, సుమోటో నోటీసుగా స్వీకరించనున్నట్లు తెలిపిన పంజాబ్ మహిళ కమిషన్ చైర్మెన్
పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మహిళ ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్‌ను ఆమె భర్త చితకబాదాడు. జూలై 10వ తేదీకి చెందిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనపై ఆ దంపతులిద్దరూ పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు.
పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మహిళ ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్‌ను ఆమె భర్త చితకబాదాడు. జూలై 10వ తేదీకి చెందిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనపై ఆ దంపతులిద్దరూ పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. వైరల్ వీడియో ప్రకారం.. ఎమ్మెల్యే, ఆమె భర్త మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఓ దశలో ఆవేశానికి లోనైన భర్త.. ఎమ్మెల్యే బల్జిందర్ చెంప చెల్లుమనిపించాడు. దాడికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పంజాబ్ మహిళ కమిషన్ చైర్మెన్ మనీషా గులాటి ఈ విషయం గురించి ఆరా తీస్తున్నారు. సుమోటో నోటీసుగా స్వీకరించనున్నట్లు ఆమె చెప్పారు.
Empowering women is not a deterrent to stop violence against women.Shocking to see @BaljinderKaur_ MLA getting slapped in broad day light.Mindset of men has to change.
The problem lies in the perpetrator’s of these acts.Change this male chauvinism attitude more then anything else pic.twitter.com/Qxm6rhrtht
— Brinder (@brinderdhillon) September 1, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 02, 2022 02:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

