Andhra Pradesh: వీడియో ఇదిగో, గన్ మిస్ ఫైర్ అయి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌ మృతి, గుంటూరులో విషాదకర ఘటన

గన్ మిస్‌ఫైర్‌ అయి ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన గుంటూరులో శుక్రవారం చోటు చేసుకుంది. తుపాకీ మిస్‌ ఫైర్‌ కావడంతో ఏఆర్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది.

Andhra Pradesh: వీడియో ఇదిగో, గన్ మిస్ ఫైర్ అయి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌ మృతి, గుంటూరులో విషాదకర ఘటన
Andhra Pradesh AR Head constable killed in gun misfire in Guntur

గన్ మిస్‌ఫైర్‌ అయి ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన గుంటూరులో శుక్రవారం చోటు చేసుకుంది. తుపాకీ మిస్‌ ఫైర్‌ కావడంతో ఏఆర్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఇది గమనించి వెంటనే స్పందించిన తోటి సిబ్బంది శ్రీనివాస్‌ను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.

గన్ మిస్‌ ఫైర్‌.. అమెరికాలో హైదరాబాద్ యువ‌కుడి మృతి.. బ‌ర్త్‌ డే రోజే విషాదం.. మృతుడు ఉప్ప‌ల్ వాసి ఆర్య‌న్ రెడ్డిగా గుర్తింపు

AR Head constable killed in gun misfire

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 22, 2024 04:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).