CM MK Stalin Birthday: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, జీవితంలో మరింత సక్సెస్ సాధించాలని ట్వీట్ చేసిన ఏపీ ముఖ్యమంత్రి
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పుట్టినరోజు సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంకే స్టాలిన్ 70వ పుట్టినరోజు సందర్భంగా ఆయన మరింత సక్సెస్ సాధించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈమేరకు సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘ తమిళనాడు సీఎం స్టాలిన్‌కు మంచి ఆరోగ్యం, సంతోషంతో పాటు మరింత సక్సెస్ రావాలి’ అని సీఎం జగన్ ఆకాంక్షించారు.

Here's CM Tweet
My best wishes to Hon’ble Chief Minister of Tamil Nadu, Sri @mkstalin garu, on his 70th birthday.
I wish you good health, happiness and success in this year ahead.#MKStalin70
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 1, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 01, 2023 12:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).