Hyd, Aug 21: అంతర్జాతీయ క్రికెట్ మండలి ఛైర్మన్‌గా జైషా ఎన్నిక దాదాపు ఖాయమైంది. ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్‌క్లే పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది. మూడోసారి ఎన్నికల బరిలో నిలవకూడదని బార్‌క్లే నిర్ణయించారు. దీనికి తోడు ఈ నెల 27న నామినేషన్లకు ఆఖరు తేది కావడంతో జైషా ఎన్నిక లాంఛనమే కానుంది. ఇందుకు సంబంధించి ఎన్డీటీవీ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. వీడియో ఇదిగో, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన తరువాత బంతికి మహ్మద్ షాజాద్ ఔట్, ఆమాంతం ఎత్తుకునేందుకు ప్రయత్నించిన ఖాన్
Credit: NDTV.. Here's Tweet:
#Breaking | BCCI secretary Jay Shah set to replace Greg Barclay as ICC Chairman, say NDTV sources#ICC
— NDTV (@ndtv) August 21, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)