Bengaluru, July 28: లోహపు మేకులతో కొట్టుకుపోయిన రోడ్డును శుభ్రం చేశారు బెంగళూరు పోలీసులు. ఘటనా స్థలంలో బ్యాక్ టు బ్యాక్ పంక్చర్‌లు వచ్చాయని వాహనదారులు ఫిర్యాదు చేయడంతో వారు దీనిని శుభ్రం చేసి శభాష్ పోలీస్ అనిపించుకున్నారు. హైదరాబాద్ శామీర్ పేటలో ఘోర రోడ్డు ప్రమాదం, అతివేగంతో బస్సును ఢీ కొట్టిన కారు, ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల మృతి, షాకింగ్ వీడియో
Here's Video:
లోహపు మేకులతో కొట్టుకుపోయిన రోడ్డును శుభ్రం చేస్తున్న బెంగళూరు పోలీసులు
ఘటనా స్థలంలో బ్యాక్ టు బ్యాక్ పంక్చర్‌లు వచ్చాయని వాహనదారులు ఫిర్యాదు చేయడంతో వారు దీనిని శుభ్రం చేస్తున్నారు. pic.twitter.com/Pt2FnGWWTk
— ChotaNews (@ChotaNewsTelugu) July 28, 2024
Bengaluru Traffic Police Clearing Metal Nails on Road 😳😳😳pic.twitter.com/AXPUCxJnQp
— TechGlare Deals (@Tech_glareOffl) July 28, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)