Elon Musk on Covid Booster Dose: కరోనా బూస్టర్ డోస్ తీసుకున్నాకే నేను ఆస్పత్రిలో పడ్డా, ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్ ఇదిగో...
కొవిడ్-19 వ్యాక్సిన్‌పై బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) సంచలన ట్వీట్ చేశారు. వ్యాక్సిన్ తీసుకున్నాక తనలో అసలైన లక్షణాలు కనిపించాయని అన్నారు. ఇక బూస్టర్ డోస్ (Covid Booster Dose) తర్వాత తాను ఆసుపత్రిపాలైనట్లు తెలిపారు. ఈ మేరకు మస్క్ తన ట్విట్టర్ (ఎక్స్) సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
కొవిడ్-19 వ్యాక్సిన్‌పై బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) సంచలన ట్వీట్ చేశారు. వ్యాక్సిన్ తీసుకున్నాక తనలో అసలైన లక్షణాలు కనిపించాయని అన్నారు. ఇక బూస్టర్ డోస్ (Covid Booster Dose) తర్వాత తాను ఆసుపత్రిపాలైనట్లు తెలిపారు. ఈ మేరకు మస్క్ తన ట్విట్టర్ (ఎక్స్) సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాక్సిన్ ప్రభావం తగ్గుతోందని, కొన్ని దేశాలు వ్యాక్సిన్ వాడకాన్ని నిలిపివేశాయంటూ ఓ పోస్ట్ వైరల్ కాగా దానికి ఓ నెటిజన్ ఏ వ్యాక్సిన్ 100 శాతం పూర్తి ప్రూఫ్ కాదు’ అని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మస్క్ ప్రజలు తప్పనిసరిగా టీకా, మల్టిపుల్ బూస్టర్‌లను తప్పనిసరిగా తీసుకోవాలి అనే దారుణమైన డిమాండ్ గురించే నా ఆందోళనంతా. వ్యాక్సిన్ ముగిసేలోపు నాకు అసలు కొవిడ్ వచ్చింది (తేలికపాటి జలుబు లక్షణాలు). మూడు వ్యాక్సిన్ డోస్‌లు తీసుకున్నా. మూడో షాట్ నన్ను దాదాపు ఆసుపత్రిపాలు చేసింది అంటూ రాసుకొచ్చారు. ట్వీట్ ఇదిగో..
Here's Tweet
My concern was more the outrageous demand that people *must* take the vaccine and multiple boosters to do anything at all. That was messed up.
Until the Supreme Court invalidated Biden’s exec order, SpaceX and many other companies would have been forced to fire anyone who…
— Elon Musk (@elonmusk) September 26, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 27, 2023 05:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

