Bomb Threat To Vadodara Airport: నవరాత్రి ఉత్సవాలు, వడోదర ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు, అణువణువు తనిఖీ చేస్తున్న పోలీసులు
దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య జరుగుతున్నాయి. ఇక నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో వడోదర విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. దీంతో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. బాంబు బెదిరింపుకు సంబంధించి సీఐఎస్‌ఎఫ్‌కు మెయిల్ రావడంతో పోలీసులు అణువణువు తనిఖీ చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య జరుగుతున్నాయి. ఇక నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో వడోదర విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. దీంతో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. బాంబు బెదిరింపుకు సంబంధించి సీఐఎస్‌ఎఫ్‌కు మెయిల్ రావడంతో పోలీసులు అణువణువు తనిఖీ చేస్తున్నారు. హదయాన్ని కదిలించే సంఘటన, హార్ట్ ఎటాక్‌తో తినుబండారాలు అమ్మే బండిపైనే ఓ వ్యక్తి మృతి..కలిచివేస్తున్న వీడియో
Here's Video:
Bomb Threat at Vadodara Airport Amid Navratri Causes Panic, Investigation Underway
During the festive Navratri celebrations, Vadodara Airport faced a bomb threat that led to heightened security measures. The CISF received a threatening email, triggering immediate action by… pic.twitter.com/vemJ8cgznx
— Our Vadodara (@ourvadodara) October 5, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 05, 2024 02:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

