Bulandshahr Shocker: వీడియో ఇదిగో, మురికి కాలువలో ఆపిల్ పండ్లు కడిగి అమ్మిన వ్యాపారి
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో మురుగు కాలువలో నుంచి ప్రవహిస్తున్న నీటితో పండ్లను కడుగుతున్న వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. పండ్ల విక్రేత ఆపిల్‌లను తాజాగా మరియు నిగనిగలాడేలా ఉంచడానికి మురుగు కాలువలో కడగడం వీడియోలో చూపబడింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Man Washes Fruits in Sewer Water
फल विक्रेता ने नाले में धोए सेब
बुलंदशहर में नाले में सेब धोते हुए फल विक्रेता का वीडियो वायरल#Bulandshahr #viralvideo pic.twitter.com/csSWdjDKse
— NBT Hindi News (@NavbharatTimes) October 23, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 23, 2024 10:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).