Revanth Reddy Photo On Bathukamma: బతుకమ్మపై సీఎం రేవంత్ రెడ్డి చిత్రం..వైరల్‌గా మారిన వీడియో

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత గోగురి శ్రీనివాస్ రెడ్డి బతుకమ్మపై సీఎం రేవంత్ రెడ్డి చిత్రం వచ్చేలా పూలను పేర్చి ముఖ్యమంత్రిపై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు

Revanth Reddy Photo On Bathukamma: బతుకమ్మపై సీఎం రేవంత్ రెడ్డి చిత్రం..వైరల్‌గా మారిన వీడియో
CM Revanth Reddy Photo on Bathukamma(video grab)

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత గోగురి శ్రీనివాస్ రెడ్డి బతుకమ్మపై సీఎం రేవంత్ రెడ్డి చిత్రం వచ్చేలా పూలను పేర్చి ముఖ్యమంత్రిపై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు.  సద్దుల బతుకమ్మ విశిష్టత తెలుసా?, తొమ్మిది రోజులపాటు రోజుకోరూపంలో కొలిచిన బతుకమ్మ ఇవాళ గంగమ్మ ఒడికి, ఊరూరా అంబరాన్నంటనున్న పెద్ద బతుకమ్మ సంబరాలు

Here's Video:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 16, 9409 05:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).