Covid in India: దేశంలో కొత్తగా 9,355 కరోనా కేసులు, గత 24 గంటల్లో 26 మంది మృతి, ప్రస్తుతం 57,410 కేసులు యాక్టివ్
దేశంలో గడిచిన 24 గంటల్లో 2,29,175 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 9,355 మందికి పాజిటివ్‌గా తేలింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4.49 కోట్లగా ఉంది.దేశంలో ప్రస్తుతం 57,410 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మహమ్మారి నుంచి 4,43,35,977 మంది కోలుకున్నారు.
దేశంలో గడిచిన 24 గంటల్లో 2,29,175 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 9,355 మందికి పాజిటివ్‌గా తేలింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4.49 కోట్లగా ఉంది.దేశంలో ప్రస్తుతం 57,410 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మహమ్మారి నుంచి 4,43,35,977 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,31,424గా నమోదైంది.
రోజువారీ పాజిటివిటీ రేటు 4.08 శాతంగా ఉన్నట్టు కేంద్రం పేర్కొంది. వారంరోజుల సగటు పాజిటివిటీ రేటు 5.36 శాతమని తెలిపింది. ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.13 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు వెల్లడించింది. రికవరీ రేటు 98.69 శాతంగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇక దేశంలో ఇప్పటి వరకూ 220.66 కోట్ల కరోనా టీకాలను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
Here's ANI Tweet
COVID19 | 9,355 new cases recorded in India in the last 24 hours; Active cases stand at 57,410
— ANI (@ANI) April 27, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 27, 2023 10:45 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

