COVID19 in India: దేశంలో 578కు పెరిగిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య, కొత్తగా 6,531 కరోనా కేసులు, కొత్త వేరియంట్ నుంచి కోలుకున్న 151 మంది బాధితులు
దేశంలో కొత్తగా 6,531 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే, నిన్న కరోనా (COVID19 in India) నుంచి 7,141 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 75,841గా ఉంది. రికవరీ రేటు 98.40 శాతం ఉంది.
దేశంలో కొత్తగా 6,531 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే, నిన్న కరోనా (COVID19 in India) నుంచి 7,141 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 75,841గా ఉంది. రికవరీ రేటు 98.40 శాతం ఉంది. ఇక దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 578కు (Omicron in India) పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒమిక్రాన్ నుంచి ఇప్పటివరకు 151 మంది కోలుకున్నారని వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు మొత్తం ఆరుగురికి ఒమిక్రాన్ సోకగా ఒకరు కోలుకున్నారు. తెలంగాణలో ఒమిక్రాన్ 41 మందికి సోకగా, 10 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు.
COVID19 | India reports 6,531 new cases and 7,141 recoveries reported in the last 24 hours. Active caseload currently stands at 75,841. Recovery Rate currently at 98.40%
Omicron case tally stands to 578. pic.twitter.com/Am7MvokCm9
— ANI (@ANI) December 27, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 27, 2021 10:29 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

