ఫెంగల్ తుపాను ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు, కాలనీలు చెరువులను తలపిస్తుండగా తిరువణ్ణామలై తిండివనం రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో కొందరు యువకులు వాన నీటిలో చేపలు పడుతుండగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెదక్‌లో ఫన్నీ సంఘటన.. అర్ధరాత్రి ఇంట్లో చోరీకి వచ్చిన దొంగ.. యజమాని సడెన్ ఎంట్రీ, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?
Here's Video:
రోడ్లపై చేపలు పడుతున్న యువకులు
ఫెయింజల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడులో వర్షాలు దంచికొడుతున్నాయి
రహదారులు, కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి
తిరువణ్ణామలై తిండివనం రోడ్లు జలమయం కావడంతో కొందరు యువకులు వాన నీటిలో చేపలు పడుతున్నారు#TamilnaduRains #feinjalToofan #Bigtv pic.twitter.com/S5erwkiO6X
— BIG TV Breaking News (@bigtvtelugu) December 1, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)