Kodangal: తండ్రి కలను నిజం చేసిన కుమార్తెలు, ఇద్దరు కుమార్తెలకు ప్రభుత్వ ఉద్యోగం, ఆ తండ్రి ఆనందం వర్ణించలేం..
కొడంగల్ మండలం హుస్నాబాద్ కు శ్రీశైలం గౌడ్ డీఎస్సీ నిరంతరం సాధించేందుకు శ్రమించి రైతుగా మిగిలిపోయాడు. తండ్రి కలను సాకారం చేసేందుకు ఆయన ఇద్దరు కుమార్తెలు సుధ, శ్రీకావ్యలు డీఎస్సీ కోసం రోజూ 14 నుంచి 18 గంటల పాటు కష్టపడ్డారు. సుధ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్‌లో రెండో ర్యాంకు, ఫిజికల్ సైన్స్‌లో మొదటి ర్యాంకు సాధించగా.. శ్రీకావ్య ఎస్‌జీటీగా ఎంపికైంది.
కొడంగల్ మండలం హుస్నాబాద్ కు శ్రీశైలం గౌడ్ డీఎస్సీ నిరంతరం సాధించేందుకు శ్రమించి రైతుగా మిగిలిపోయాడు. తండ్రి కలను సాకారం చేసేందుకు ఆయన ఇద్దరు కుమార్తెలు సుధ, శ్రీకావ్యలు డీఎస్సీ కోసం రోజూ 14 నుంచి 18 గంటల పాటు కష్టపడ్డారు. సుధ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్‌లో రెండో ర్యాంకు, ఫిజికల్ సైన్స్‌లో మొదటి ర్యాంకు సాధించగా.. శ్రీకావ్య ఎస్‌జీటీగా ఎంపికైంది. అది అబద్దమని నిరూపిస్తే సూసైడ్ చేసుకుని చనిపోతా, రేవంత్ రెడ్డి సర్కారుకి బీజేపీ నేత కాటిపల్లి వెంకట రమణారెడ్డి సవాల్
Here's Video:
తండ్రి కలను నిజం చేసిన కుమార్తెలు
కొడంగల్ మండలం హుస్నాబాద్ కు శ్రీశైలం గౌడ్ డీఎస్సీ నిరంతరం సాధించేందుకు శ్రమించి రైతుగా మిగిలిపోయాడు.
తండ్రి కలను సాకారం చేసేందుకు ఆయన ఇద్దరు కుమార్తెలు సుధ, శ్రీకావ్యలు డీఎస్సీ కోసం రోజూ 14 నుంచి 18 గంటల పాటు కష్టపడ్డారు.
సుధ స్కూల్ అసిస్టెంట్… pic.twitter.com/7o2qGZWHHV
— Telugu Scribe (@TeluguScribe) October 10, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 10, 2024 01:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

