HC on Suicide: టీచర్ మందలింపుతో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఉపాధ్యాయుడిని నేరస్తుడిగా పరిగణించలేం, సంచలన తీర్పును వెలువరించిన హర్యానా హైకోర్టు

పిల్లలను క్రమశిక్షణలో ఉంచడానికి కఠినమైన పదజాలం ఉపయోగించే మంచి ఉద్దేశ్యంతో ఉపాధ్యాయుడి ప్రయత్నించినప్పుడు..తీవ్ర సున్నితత్వం ఉన్న విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే దానికి టీచర్ బాధ్యత వహించలేరని పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది.

HC on Suicide: టీచర్ మందలింపుతో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఉపాధ్యాయుడిని నేరస్తుడిగా పరిగణించలేం, సంచలన తీర్పును వెలువరించిన హర్యానా హైకోర్టు
Law (photo-ANI

పిల్లలను క్రమశిక్షణలో ఉంచడానికి కఠినమైన పదజాలం ఉపయోగించే మంచి ఉద్దేశ్యంతో ఉపాధ్యాయుడి ప్రయత్నించినప్పుడు..తీవ్ర సున్నితత్వం ఉన్న విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే  దానికి  టీచర్ బాధ్యత వహించలేరని పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. పదో తరగతి విద్యార్థిని పట్ల కఠినంగా ప్రవర్తించి ఆత్మహత్యకు ప్రోత్సహించినందుకు అభియోగాలు మోపిన గణిత ఉపాధ్యాయురాలిని విధుల నుంచి తొలగించిన తర్వాత జస్టిస్ జస్జిత్ సింగ్ బేడీ ఈ ప్రకటన చేశారు. అయితే, ఉపాధ్యాయుడు విద్యార్థిని పట్ల తీవ్రంగా అనుచితంగా ప్రవర్తించినట్లు రుజువైతే పరిస్థితులు మరోలా ఉండేవని కోర్టు పేర్కొంది. ఈ సందర్భంలో, మరణించిన విద్యార్థి చదువులో బలహీనంగా ఉన్నట్లు సూచించడానికి ఆధారాలు ఉన్నాయని మరియు ఆమె మందలింపులు దీనికి సంబంధించినవని కోర్టు నిర్ధారించింది.

Here's News

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 29, 2024 07:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).