Punjab Floods: వీడియో ఇదిగో..పంజాబ్ వరదల్లో 10 మంది గల్లంతు, ఒకరిని కాపాడిన రెస్య్కూ టీమ్, కొట్టుకుపోయిన ఇన్నోవా కారు
భారీ వర్షాలు పంజాబ్‌ను ముంచెత్తాయి. ఒక్కసారిగా వరదలు రావడంతో ఇన్నోవా కారు వరదల్లో చిక్కుకుపోయింది. ఒకరిని రెస్య్కూ టీమ్ కాపాడగా కారులోని 10 మంది గల్లంతయ్యారు. రెస్య్కూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. వరదల్లో ఇన్నోవా కారు చిక్కుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Punjab, Aug 11: భారీ వర్షాలు పంజాబ్‌ను ముంచెత్తాయి. ఒక్కసారిగా వరదలు రావడంతో ఇన్నోవా కారు వరదల్లో చిక్కుకుపోయింది. ఒకరిని రెస్య్కూ టీమ్ కాపాడగా కారులోని 10 మంది గల్లంతయ్యారు. రెస్య్కూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. వరదల్లో ఇన్నోవా కారు చిక్కుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో.. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్, స్విచ్ ఆన్ చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్, 15న ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Here's Video:
Hoshiarpur, Punjab: Heavy rainfall led to floods sweeping away an Innova car. One passenger was rescued, but ten are missing. Rescue operations are underway. pic.twitter.com/iB2f5RdrWC
— IANS (@ians_india) August 11, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 11, 2024 04:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

