Madhya Pradesh: వీడియో...మధ్యప్రదేశ్‌ను ముంచెత్తిన వర్షాలు, జలదిగ్బందంలో నర్మదపురం, చెరువులను తలపిస్తున్న రోడ్లు

భారీ వర్షాలు మధ్యప్రదేశ్‌ను ముంచెత్తాయి. ఎడతెరపిలేని వర్షాలతో నర్మదపురం జలదిగ్బందంలో చిక్కుకోగా పూర్తిగా జనజీవనం స్తంభించింది. రోడ్లపై చెరువులను తలపించేలా నీరు ప్రవహిస్తుండంటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Madhya Pradesh: వీడియో...మధ్యప్రదేశ్‌ను ముంచెత్తిన వర్షాలు, జలదిగ్బందంలో నర్మదపురం, చెరువులను తలపిస్తున్న రోడ్లు
Madhya Pradesh Rains(Video Grab)

Madhya Pradesh, July 21:  భారీ వర్షాలు మధ్యప్రదేశ్‌ను ముంచెత్తాయి. ఎడతెరపిలేని వర్షాలతో నర్మదపురం జలదిగ్బందంలో చిక్కుకోగా పూర్తిగా జనజీవనం స్తంభించింది. రోడ్లపై చెరువులను తలపించేలా నీరు ప్రవహిస్తుండంటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..  మహారాష్ట్రలో షాకింగ్ ఘటన, బస్సుకు బండి అడ్డంగా పెట్టి డ్రైవర్ పై దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్‌

Here's Video:

#WATCH | Narmadapuram, Madhya Pradesh: Severe waterlogging in the streets of Narmadapuram as heavy rain lashes the city pic.twitter.com/KqUpOSIkVf

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 21, 2024 07:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).