చనువిచ్చింది కదా అని సింహంతో ఆడితే ఇలాగే ఉంటుంది. జమైకాలోని ఓ జూలో ఉన్న సింహంతో వెకిలి చేష్టలు చేశాడు. సింహం నోట్లో చెయ్యి పెట్టి చెలగాటం ఆడగా ఆ వ్యక్తి వేళ్లను పట్టేసింది మృగ రాజు. అతికష్టం మీద సింహం నోట్లో నుంచి వేళ్లను విడిపించుకున్నాడు ఆ వ్యక్తి. వీడియో పాతదే కానీ ఇప్పుడు మళ్లీ వైరల్‌గా మారింది. వీడియో ఇదిగో, తాజ్ మహల్ హోటల్లో పప్పులో ప్రత్యక్షమైన జెర్రీ, GHMC అధికారులకు ఫిర్యాదు చేసిన కస్టమర్
Here's Video:
చనువిచ్చింది కదా అని సింహంతో ఆడితే..
జూలో ఉన్న సింహంతో వ్యక్తి వెకిలి చేష్టలు
సింహం నోట్లో చెయ్యి పెట్టి చెలగాటం..
వ్యక్తి వేళ్లను పట్టేసిన మృరాజు
అతికష్టం మీద సింహం నోట్లో నుంచి వేళ్లను విడిపించుకున్న వ్యక్తి#LionAttack #Lion #BigTV pic.twitter.com/d1ZNgPQ4KL
— BIG TV Breaking News (@bigtvtelugu) September 25, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)