మైనర్ బాలికతో ట్యూషన్ టీచర్ అసభ్య ప్రవర్తన ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్లో పదో తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ ట్యూషన్ టీచర్ రాములు అసభ్యకరంగా ప్రవర్తించారు. ట్యూషన్ టీచర్ గురించి బాలిక తన తల్లికి చెప్పింది. దీంతో ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో బాలిక తల్లి ఫిర్యాదు చేసింది.
స్కూటీ నడుపుతున్న మహిళపై కామాంధుడు దారుణం, అక్కడ తాకుతూ అసభ్యప్రవర్తన, వీడియో ఇదిగో..
Here's Video
మైనర్ బాలికతో ట్యూషన్ టీచర్ అసభ్య ప్రవర్తన
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
హైదరాబాద్ - ఫిల్మ్ నగర్లో పదో తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించిన ట్యూషన్ టీచర్ రాములు.
ట్యూషన్ టీచర్ గురించి తల్లికి చెప్పిన బాలిక.. ఫిల్మ్ నగర్ పోలీస్… pic.twitter.com/i6e5I5Ypp6
— Telugu Scribe (@TeluguScribe) October 2, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                             
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
