Hyderabad: వీడియో ఇదిగో, అయ్యప్ప మాల వేసుకున్నారని విద్యార్థులను స్కూల్ లోకి రానివ్వని యాజమాన్యం, నాచారంలోని‌ సెయింట్ పీటర్స్ స్కూల్ లో ఘటన

హైదరాబాద్ లో షాకింగ్ కర ఘటన చోటు చేసుకుంది. అయ్యప్ప మాల వేసుకున్నారని విద్యార్థులను స్కూల్ లోకి రానివ్వలేదు యాజమాన్యం. హైదరాబాద్ నాచారంలోని‌ సెయింట్ పీటర్స్ స్కూల్ లో ఘటన చోటు చేసుకుంది.

Hyderabad: వీడియో ఇదిగో, అయ్యప్ప మాల వేసుకున్నారని విద్యార్థులను స్కూల్ లోకి రానివ్వని యాజమాన్యం, నాచారంలోని‌ సెయింట్ పీటర్స్ స్కూల్ లో ఘటన
Hyderabad St. Peter's School Management not allowed students to enter the school Who Wearing Ayyappa Mala devotees protest front of School Watch Video

హైదరాబాద్ లో షాకింగ్ కర ఘటన చోటు చేసుకుంది. అయ్యప్ప మాల వేసుకున్నారని విద్యార్థులను స్కూల్ లోకి రానివ్వలేదు యాజమాన్యం. హైదరాబాద్ నాచారంలోని‌ సెయింట్ పీటర్స్ స్కూల్ లో ఘటన చోటు చేసుకుంది. దీనిపై మండిపడిన అయ్యప్ప భక్తులు స్కూలు ముందు ధర్నా చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.

వీడియో ఇదిగో, అంబులెన్స్‌కు దారి ఇవ్వలేదని కారు డ్రైవర్‌కి రూ. 2.5 లక్షలు జరిమానా, లైసెన్స్ కూడా రద్దు చేసిన కేరళ పోలీసులు

St. Peter's School Management not allowed students to School

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 18, 2024 01:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).