Hydra To Extend Districts: ఇకపై జిల్లాలకు హైడ్రా, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ప్రకటన..కాంగ్రెస్ నేతలు కబ్జా చేసిన వదలమని హెచ్చరిక

హైడ్రా ఈ పేరు వింటేనే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తాజాగా హైడ్రా విస్తరణపై కీలక కామెంట్స్ చేశారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. హైడ్రాను జిల్లాలకు విస్తరిస్తాం అని...హైడ్రా ఆపితే హైదారాబాద్ మరో వయనాడ్ అవుతుందన్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టం.. మా కుటుంబసభ్యులు కబ్జా చేసినా కూల్చేయండన్నారు. కాంగ్రెస్ నేతలు ఆక్రమించిన వదిలిపెట్టమని తేల్చిచెప్పారు.

Hydra To Extend Districts: ఇకపై జిల్లాలకు హైడ్రా, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ప్రకటన..కాంగ్రెస్ నేతలు కబ్జా చేసిన వదలమని హెచ్చరిక
Hydra will be extended to districts says TPPC president Mahesh Kumar Goud(X)

హైడ్రా ఈ పేరు వింటేనే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తాజాగా హైడ్రా విస్తరణపై కీలక కామెంట్స్ చేశారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. హైడ్రాను జిల్లాలకు విస్తరిస్తాం అని...హైడ్రా ఆపితే హైదారాబాద్ మరో వయనాడ్ అవుతుందన్నారు.

ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టం.. మా కుటుంబసభ్యులు కబ్జా చేసినా కూల్చేయండన్నారు. కాంగ్రెస్ నేతలు ఆక్రమించిన వదిలిపెట్టమని తేల్చిచెప్పారు.  సీఎం రేవంత్ రెడ్డికి కేవీపీ రామచంద్రరావు బహిరంగ లేఖ, పార్టీకి చెడ్డ పేరు రావొద్దు...అక్రమమైతే నేనే కూలుస్తానని కామెంట్ 

Here's Tweet:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 06, 2024 10:09 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).