IND vs ZIM: రెండో టీ-20లో జింబాబ్వేపై భారత్‌ ఘన విజయం.. 134 పరుగులకే జింబాబ్వే ఆలౌట్.. 100 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా..

నిన్నటి ఓటమి తర్వాత ఆదివారం జింబాబ్వేతో జరిగిన రెండో T20 మ్యాచ్‌లో భారత జట్టు పునరాగమనం చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 234 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీన్ని ఛేదించిన జింబాబ్వే జట్టు పేకమేడలా కుప్పకూలింది.

IND vs ZIM: రెండో టీ-20లో జింబాబ్వేపై భారత్‌ ఘన విజయం.. 134 పరుగులకే జింబాబ్వే ఆలౌట్.. 100 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా..

IND vs ZIM 2nd T20I:  నిన్నటి ఓటమి తర్వాత ఆదివారం జింబాబ్వేతో జరిగిన రెండో T20 మ్యాచ్‌లో భారత జట్టు పునరాగమనం చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 234 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీన్ని ఛేదించిన జింబాబ్వే జట్టు పేకమేడలా కుప్పకూలింది. జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టు 20 ఓవర్లలో 234 పరుగులు చేసింది. గెలవాలంటే జింబాబ్వే 235 పరుగులు చేయాల్సి ఉంది. కానీ జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ 1-1తో సమమైంది.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 07, 2024 08:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).