Corona in India: దేశంలో కొత్తగా 4194 కరోనా కేసులు, గత 24 గంటల్లో 255 మంది కరోనాతో మృతి, దేశంలో ప్రస్తుతం 42,219 యాక్టివ్ కేసులు
ఇండియాలో రోజు రోజుకి కేసల సంఖ్య తగ్గుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 4,194 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో 255 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,15,714కి పెరిగింది.
ఇండియాలో రోజు రోజుకి కేసల సంఖ్య తగ్గుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 4,194 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో 255 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,15,714కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6208 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,84,261 కు చేరింది. ఇందులో 4,24,26,328 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 42,219 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98. 99 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,79,72,00,515 కరోనా వ్యాక్సిన్లు అందించారు.
#COVID19 | India logs 4,194 new cases, 6,208 recoveries, & 255 deaths, in the last 24 hours; Active cases stand at 42,219 pic.twitter.com/wORXmuzxVN
— ANI (@ANI) March 11, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 11, 2022 09:55 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

