Coronavirus in India: దేశంలో కొత్తగా 11,903 కరోనా కేసులు, 311 మంది మృతితో 4,59,191కు చేరిన మొత్తం మరణాల సంఖ్య
దేశంలో కొత్తగా 11,903 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 1,51,209 మంది చికిత్స తీసుకుంటున్నారు. నిన్న కరోనా నుంచి 14,159 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,36,97,740కు చేరింది.
దేశంలో కొత్తగా 11,903 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 1,51,209 మంది చికిత్స తీసుకుంటున్నారు. నిన్న కరోనా నుంచి 14,159 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,36,97,740కు చేరింది. రికవరీ రేటు 98.22 శాతంగా ఉంది. నిన్న కరోనా వల్ల 311 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మొత్తం 4,59,191కు చేరింది. నిన్న దేశంలో 41,16,230 డోసుల వ్యాక్సిన్ వేశారు. దేశంలో ఇప్పటి వరకు 61.12 కోట్ల కరోనా టెస్టులు చేశారు. 107.29 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశారు.
India reports 11,903 new #COVID19 cases and 14,159 recoveries in last 24 hours; active caseload stands at 1,51,209 - lowest in 252 days
Total Recoveries 3,36,97,740 pic.twitter.com/qZjhGmhl9O
— ANI (@ANI) November 3, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 03, 2021 10:46 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

