Coronavirus in India: గ‌త 24 గంటల్లో 89,129 మందికి కరోనా నిర్ధారణ, 714 మంది కరోనా కారణంగా మృతితో 1,64,110కు చేరుకున్న మరణాల సంఖ్య, దేశంలో 6,58,909 యాక్టివ్ కేసులు

దేశంలో గ‌త 24 గంటల్లో 89,129 మందికి కరోనా నిర్ధారణ అయింది. నిన్న‌ 44,202 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,23,92,260కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 714 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,64,110కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,15,69,241 మంది కోలుకున్నారు. 6,58,909 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 7,30,54,295 మందికి వ్యాక్సిన్లు వేశారు.

Coronavirus in India: గ‌త 24 గంటల్లో 89,129 మందికి కరోనా నిర్ధారణ, 714 మంది కరోనా కారణంగా మృతితో 1,64,110కు చేరుకున్న మరణాల సంఖ్య, దేశంలో 6,58,909 యాక్టివ్ కేసులు
Coronavirus (Photo Credits: IANS)

దేశంలో గ‌త 24 గంటల్లో 89,129 మందికి కరోనా నిర్ధారణ అయింది. నిన్న‌ 44,202 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,23,92,260కు చేరింది.

India reports 89,129 new #COVID19 cases, 44,202 discharges, and 714 deaths in the last 24 hours, as per the Union Health Ministry.

Total cases: 1,23,92,260

Total recoveries: 1,15,69,241

Active cases: 6,58,909

Death toll: 1,64,110

Total vaccination: 7,30,54,295 pic.twitter.com/Mi4pZmf5ok

— ANI (@ANI) April 3, 2021

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 03, 2021 11:11 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).