Lebanon Blasts: లెబనాన్‌లో ఆగని వైమానిక దాడులు, జర్నలిస్టు ఇంటిపై పడ్డ మిస్సైల్..వీడియో ఇదిగో
లెబనాన్‌పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లైవ్ టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో ఓ జర్నలిస్టు ఇంటిపై మిస్సైల్ పడింది. ఆ సమయంలో జర్నలిస్టు ఫాది బౌదయా వెనుక ఉన్న నిర్మాణ భాగం కూలిపోయింది.
లెబనాన్‌పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లైవ్ టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో ఓ జర్నలిస్టు ఇంటిపై మిస్సైల్ పడింది. ఆ సమయంలో జర్నలిస్టు ఫాది బౌదయా వెనుక ఉన్న నిర్మాణ భాగం కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా ఫాది బౌదయా కిందపడిపోయాడు. స్క్రీన్ కూడా అటూఇటూ ఊగిపోగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లెబనాన్‌లో హిజ్బుల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు, 182 మంది మృతి, మరో 727 మందికి గాయాలు
Here's Video:
WINDOWS AND WALLS SHATTER AND COLLAPSE ON A JOURNALIST, NEARLY KILLING HIM
Fadi Boudia,editor of the Maraya International News Network,nearly dies live as IDF missiles attack his home in Beqaa,eastern 🇱🇧,just as he begins a Skype interview for a live program in the video above. pic.twitter.com/ucJls46IGC
— Malcolm X (@malcolmx653459) September 23, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

