Janmashtami 2022: మధుర బంకీ బిహారీ ఆలయంలో తొక్కిసలాట, ఇద్దరు భక్తుల మృతి, మరో ఏడు మందికి గాయాలు, మంగళ హారతి సమయంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో విషాద ఘటన
యూపీలోని మధురలో ఉన్న ప్రఖ్యాత బంకీ బిహారీ ఆలయంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. అయితే శనివారం ఉదయం భారీ సంఖ్యలో భక్తులు రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు మృతిచెందినట్లు తెలుస్తోంది
యూపీలోని మధురలో ఉన్న ప్రఖ్యాత బంకీ బిహారీ ఆలయంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. అయితే శనివారం ఉదయం భారీ సంఖ్యలో భక్తులు రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు మృతిచెందినట్లు తెలుస్తోంది. మరో ఏడు మంది గాయపడ్డారు. తెల్లవారుజామున 1.45 నిమిషాలకు మంగళ హారతి సమయంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో ఊపిరి ఆడక ఇద్దరు భక్తులు మృతిచెంది ఉంటారని జిల్లా మెజిస్ట్రేట్ నవనీత్ సింగ్ చాహల్ తెలిపారు. తొక్కిసలాటలో నోయిడాకు చెందిన 55 ఏళ్ల మహిళతో పాటు జబల్‌పూర్‌కు చెందిన 65 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.
2 devotees were killed and 7 others injured in a stampede-like situation at the famous #BankeyBihari temple in #Mathura during #Janmashtami celebrations#Stampede #Death #KrishnaJanmashtamihttps://t.co/gzOXokLx6T
— The Telegraph (@ttindia) August 20, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 20, 2022 01:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

