Joe Root: రికార్డులను తిరగరాస్తున్న జో రూట్, ఇంగ్లండ్ తరఫున అత్యధిక శతకాలు బాదిన రెండో బ్యాటర్‌గా రికార్డు, టెస్టు కెరీర్‌లో 33వ సెంచరీ నమోదు
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్(Joe Root) మరోసారి శతకంతో మెరిసాడు. తనకెంతో ఇష్టమైన లార్డ్స్ స్టేడియంలో శ్రీలంక(Srilanka) బౌలర్లను ఉతికేస్తూ 33వ సెంచరీ నమోదు చేశాడు. తద్వారా ఇంగ్లండ్ తరఫున అత్యధిక శతకాలు బాదిన రెండో బ్యాటర్‌గా రూట్ రికార్డు నెలకొల్పాడు. మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును సమం చేశాడు.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్(Joe Root) మరోసారి శతకంతో మెరిసాడు. తనకెంతో ఇష్టమైన లార్డ్స్ స్టేడియంలో శ్రీలంక(Srilanka) బౌలర్లను ఉతికేస్తూ 33వ సెంచరీ నమోదు చేశాడు. తద్వారా ఇంగ్లండ్ తరఫున అత్యధిక శతకాలు బాదిన రెండో బ్యాటర్‌గా రూట్ రికార్డు నెలకొల్పాడు. మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును సమం చేశాడు. రూట్ డ్రింక్స్ బ్రేక్ సమయానికి రూట్ 128 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. శ్రీలంకతో సొంతగడ్డపై జరుగునత్న రెండో టెస్టు తొలి రోజే అతడు మూడంకెల స్కోర్ బాదేశాడు. లహిరు కుమార బౌలింగ్‌లో బౌండరీతో రూట్ టెస్టు కెరీర్‌లో 33వ సెంచరీ నమోదు చేశాడు. దాంతో, 32 సెంచరీలతో ఉన్న స్టీవ్ స్మిత్(Steve Smith), కేన్ విలియమ్సన్(Kane Williamson)లను రూట్ దాటేశాడు. ఐసీసీ టెస్టు ర్యాంకులు విడుదల, అగ్రస్థానంలో కొనసాగుతున్న జో రూట్, 6, 7, 8 ర్యాంకుల్లో కొనసాగుతున్న టీమిండియా ప్లేయర్లు
Here's News
🏴 ROOOOOOOOOT! 🏴
💯 Thirty-three Test hundreds
⬆️ Joint most England Test centuries
🌍 The world's top-ranked men's Test batter
👀 Closing in on the most Test runs for England
Joe Root, you are 𝗶𝗻𝗲𝘃𝗶𝘁𝗮𝗯𝗹𝗲 🐐 pic.twitter.com/Q4OEnApIVR
— England Cricket (@englandcricket) August 29, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 29, 2024 10:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

