Jr NTR Attends Nithiin’s Engagement: బావమరిది నిశ్చితార్థంలో జూనియర్ ఎన్టీఆర్ సందడి, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది.. లక్ష్మీ ప్రణతి సోదరుడు టాలీవుడ్ హీరో నార్నే నితిన్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఆదివారం ఆయన నిశ్చితార్థం వేడుక అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాలు, సన్నిహితులు, బంధువులు పాల్గొన్నారు.

Jr NTR Attends Nithiin’s Engagement: బావమరిది నిశ్చితార్థంలో జూనియర్ ఎన్టీఆర్ సందడి, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
Jr NTR Attends brother-in-law Nithiin’s engagement

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది.. లక్ష్మీ ప్రణతి సోదరుడు టాలీవుడ్ హీరో నార్నే నితిన్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఆదివారం ఆయన నిశ్చితార్థం వేడుక అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాలు, సన్నిహితులు, బంధువులు పాల్గొన్నారు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్, భార్గవ్‏లతో పాటు హీరో కళ్యాణ్ రామ్, వెంకటేశ్ తదితరులు సందడి చేశారు. ఈ సందర్భంగా కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగ చైతన్య-శోభితా ధూళిపాళ పెళ్లి వేడుక, వచ్చే నెలలో వివాహం

Jr NTR Attends brother-in-law Nithiin’s engagement

 

View this post on Instagram

 

A post shared by Jr NTR (@jrntr)

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 04, 2024 07:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).