Karnataka Polls 2023: హెలికాప్టర్‌ను ఢీకొట్టిన డేగ, డీకే శివకుమార్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం, హోసకోట్ సమీపంలో ల్యాండ్ అవుతుండగా ఘటన
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృత పర్యటనలు చేస్తున్న కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PCC) అధ్యక్షుడు, సీనియర్ రాజకీయ నాయకుడు డీకే శివకుమార్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను డేగ ఢీకొట్టింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృత పర్యటనలు చేస్తున్న కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PCC) అధ్యక్షుడు, సీనియర్ రాజకీయ నాయకుడు డీకే శివకుమార్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను డేగ ఢీకొట్టింది. దాంతో హెలికాప్టర్ అద్దం ఒకవైపు పూర్తిగా పగిలిపోయింది. హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో పెద్దగా ఎవరికీ ఏమీ కాలేదు.హెలికాప్టర్ హోసకోట్ సమీపంలో ల్యాండ్ అవుతుండగా డేగ వచ్చి ఢీకొట్టింది. దాంతో హెలికాప్టర్ అద్దం పగిలిపోయింది. దాంతో హెలికాప్టర్‌లో ఉన్న డీకే శివకుమార్‌కు ఏమీ కాకపోయినా, ఆయన కెమెరామెన్‌కు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి.
Here's ANI Tweet
Karnataka Congress president DK Shivakumar's helicopter was hit by an eagle near Hosakote. He was on his way to Mulabagilu for an election rally. His camera person received minor injuries during the incident. pic.twitter.com/U6MEfu5ek9
— ANI (@ANI) May 2, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 02, 2023 04:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

