Delhi Lockdown: లాక్‌డౌన్ మరో వారం రోజులు పొడిగింపు, కరోనా మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, దేశ రాజధానిలో తగ్గుముఖం పడుతున్న కేసులు
దేశరాజధానిలో లాక్‌డౌన్ మరో వారం రోజుల పాటు పొడిగిస్తున్నట్టు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. కరోనా మరణాలు పెరుగుతుండటంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం రోజు ఢిల్లీలో 6430 కేసులు నమోదయ్యాయి. 11591 మంది ఆరోగ్యం మెరుగుపడింది.
దేశరాజధానిలో లాక్‌డౌన్ మరో వారం రోజుల పాటు పొడిగిస్తున్నట్టు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. కరోనా మరణాలు పెరుగుతుండటంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం రోజు ఢిల్లీలో 6430 కేసులు నమోదయ్యాయి. 11591 మంది ఆరోగ్యం మెరుగుపడింది. మార్చి చివరి వారం నుంచి ఢిల్లీలో పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. రోజూ 5000 మార్కును దాటుతుండటం ప్రమాదకరంగా పరిణమించింది. దీంతో ప్రభుత్వం నివారణ చర్యలకు ఉపక్రమించింది. మొదట్లో వీకెండ్ కర్ఫ్యూ అమలు చేసిన కేజ్రీవాల్ సర్కార్... ఆ తర్వాత దాన్ని వారమంతా అమలు చేసింది. అయినా పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో గత నెల 19న లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. మొదట వారం రోజులని చెప్పినా.. దాన్ని మళ్లీ మళ్లీ పొడిగిస్తూనే ఉన్నారు.
#WATCH | Delhi Chief Minister Arvind Kejriwal says, "We are extending the lockdown for one more week. Instead of tomorrow, lockdown is extended till next Monday, 5 am in Delhi." pic.twitter.com/Z7cO361LlR
— ANI (@ANI) May 16, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 16, 2021 01:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

