మధ్య ప్రదేశ్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. తన గ్రామంలో అవినీతి, అక్రమాలపై 7 ఏళ్లుగా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు కంకారియాకు చెందిన ముకేశ్. అయితే అధికారులు పట్టించుకోకపోవడంతో ఫిర్యాదు పత్రాలను తాడుకి కట్టి కలెక్టరేట్ వరకు పాక్కుంటూ వెళ్లి వినూత్నంగా నిరసన తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఇదిగో, రద్దీగా ఉండే రోడ్డులో వ్యక్తిపై కర్రతో దారుణంగా దాడి, వ్యక్తిగత శత్రుత్వమే కారణమని తెలిపిన పోలీసులు
Here's Video:
ఫిర్యాదు పత్రాలతో కలెక్టరేట్ వరకు పాక్కుంటూ...
మధ్య ప్రదేశ్: తన గ్రామంలో అవినీతి, అక్రమాలపై 7 ఏళ్లుగా అధికారులకు ఫిర్యాదు చేస్తున్న కంకారియాకు చెందిన ముకేశ్.
అధికారులు పట్టించుకోకపోవడంతో ఫిర్యాదు పత్రాలను తాడుకి కట్టి కలెక్టరేట్ వరకు లాక్కెళ్లిన ముకేశ్.#ViralVideo… pic.twitter.com/PBB7XrPbwK
— BIG TV Breaking News (@bigtvtelugu) September 4, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)