మహారాష్ట్రలోని పూణె జిల్లా పౌడ్ వద్ద ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యయి. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీడియో ఇదిగో, ఘజియాబాద్ మెట్రోలో సీటు కోసం తన్నుకున్న ఇద్దరు ప్రయాణికులు
Here's Video:
पुणे में क्रैश हुआ #हेलीकॉप्टर । #मुंबई से #हैदराबाद जा रहा था ग्लोबल वेक्ट्रा कंपनी का AW139 हेलीकॉप्टर।चार लोग सवार थे।चारो सुरक्षित #Pune #helicopter #helicoptercrash #Maharashtra #पुणे pic.twitter.com/hhQZnv7YU0
— Rajesh kumar (@journorajeshk) August 24, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)