కుర్లా బస్సు ప్రమాద ఘటనలో మృతుల్లో ఒకరైన కన్నిస్ అన్సారీ అనే మహిళ చేతికి ఉన్న బంగారు గాజులను దొంగిలించారు ఆగంతకులు. మొబైల్ కెమెరాకు చిక్కిన బంగారు గాజులను దొంగిలిస్తున్న దృశ్యం వైరల్‌గా మారింది. వీడియో ఇదిగో, రెండు కరెంట్ స్థంభాల మధ్యలో ఇరుక్కుపోయిన ఆటో, భయంతో కేకలు పెట్టిన విద్యార్థులు
Here's Video:
ప్రమాదంలో మరణించిన మహిళ చేతి గాజులు చోరీ.. కెమెరాకు చిక్కిన దృశ్యాలు
నిన్న అర్ధరాత్రి ముంబై-కుర్లా వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ఏడుగురు మృతి.. 49 మందికి తీవ్ర గాయాలు
కుర్లా బస్సు ప్రమాద ఘటనలో మృతుల్లో ఒకరైన కన్నిస్ అన్సారీ అనే మహిళ
మహిళ చేతికి ఉన్న బంగారు గాజులను దొంగిలించిన… pic.twitter.com/1qHbEE7KzU
— BIG TV Breaking News (@bigtvtelugu) December 12, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)