మహేష్ బాబు(Mahesh babu), రాజమౌళి(Rajamoulli) కాంబోలో వస్తున్న SSMB29 మీద లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది. రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ (SS Karthikeya) దీనికి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఇందులో డైరెక్టర్ రాజమౌళి ఫారెస్ట్ మధ్యలో జీప్లో కూర్చొని ప్రయాణం చేస్తోన్న వీడియోని.. రాజమౌళి తనయుడు కార్తికేయ షూట్ చేసి ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశారు.
అంతేకాకుండా ఈ వీడియోలో మహేష్ బాబు ‘టక్కరిదొంగ’ సినిమాలోని నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో పాట వింటూ ప్రయాణం చేస్తున్నారు రాజమౌళి. దాంతో సిచువేషన్ కి తగ్గట్లుగానే ఈ పాటకూడా ఉందనే కామెంట్స్ ఆ వీడియోని చూసిన నెటిజన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి, మహేష్ సినిమా కోసం తన టీమ్తో కలిసి సౌతాఫ్రికా వెళ్లినట్లు తెలుస్తోంది.
Rajamouli and team off to South Africa
#SSKarthikeya insta post superb #MaheshBabu annayya #TakkariDonga cinema nunchi naluguriki song vintu forest loki car lo velthunnadu appude fan ayipoyadamma annayya ki #SSMB29 start kakamunde#SSRajamouli#VijayendraPrasad#KlNarayana#DurgaArts @urstrulyMahesh
💣🧨💥 pic.twitter.com/5E29X0CSSK
— Ramana Abhi 🌶 (@tejasaiprakash) October 23, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)