ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ శంకర్ మృతి చెందాడు. తిరువనంతపురంలోని ఓ హోటల్ గదిలో శవమై కనిపించాడు. సీరియల్ షూటింగ్ లో పాల్గొన్న దిలీప్..విరామంలో హోటల్‌లో బస చేశాడు. కానీ సీన్ కట్ చేస్తే శవమై కనిపించడంతో మాలీవుడ్ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. దిలీప్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్‌ ని చూసిన ఓ మహిళ ఎలా రెస్పాండ్ అయ్యారంటే? (వీడియో)

Malayalam Actor Dileep Shankar Found Dead In Hotel Room

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)