Nirmal Benny Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, గుండెపోటుతో ప్రముఖ మళయాల నటుడు నిర్మల్‌ బెన్నీ కన్నుమూత

ప్రముఖ మళయాల నటుడు నిర్మల్‌ బెన్నీ (Nirmal Benny) గుండెపోటుతో మరణించారు. 37 ఏళ్ల బెన్నీ ఇవాళ (శుక్రవారం) ఉదయం తిరువనంతపురం (Thiruvananthapuram) లోని తన నివాసంలోనే నిర్మల్‌ బెన్నీ తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు

Nirmal Benny Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, గుండెపోటుతో ప్రముఖ మళయాల నటుడు నిర్మల్‌ బెన్నీ కన్నుమూత
Nirmal Benny (Photo Credits: Instagram)

ప్రముఖ మళయాల నటుడు నిర్మల్‌ బెన్నీ (Nirmal Benny) గుండెపోటుతో మరణించారు. 37 ఏళ్ల బెన్నీ ఇవాళ (శుక్రవారం) ఉదయం తిరువనంతపురం (Thiruvananthapuram) లోని తన నివాసంలోనే నిర్మల్‌ బెన్నీ తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని నిర్మల్‌ బెన్నీ స్నేహితుడు, సినీ నిర్మాత సంజయ్‌ పడియూర్‌ తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. బెన్నీ 2012లో నవగతర్కు సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు.  ఆమెన్ సినిమా అతనికి మలయాళ సినీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అతను ఐదు సినిమాల్లో నటించారు. షూటింగ్‌లో గాయపడ్డ రవితేజ, యశోదా ఆస్పత్రిలో చికిత్స, ఆరు వారాల బెడ్ రెస్ట్

Here's News

 

View this post on Instagram

 

A post shared by Sanjay Padiyoor (@sanjaypadiyoor)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 23, 2024 10:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).