Manchu Manoj Vs Mohan Babu: మంచు మనోజ్ వర్సెస్ మోహన్‌ బాబు, గాయాలతో పోలీస్ స్టేషన్‌కు మనోజ్..తండ్రి మోహన్‌ బాబుపై ఫిర్యాదు

మంచు ఫ్యామిలీలో మరోసారి వివాదం నెలకొంది .గతంలో అన్న విష్ణుతో గొడవ పడ్డారు మనోజ్. అయితే ఈ సారి మాత్రం ఏకంగా తండ్రి మోహన్ బాబుపై ఫిర్యాదు చేశారు మనోజ్. తన భార్యతో పాటు తనని కొట్టాడని గాయాలతో పీఎస్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఆస్తి, స్కూల్స్‌కు సంబంధించిన వివాదం నేపథ్యంలోనే గొడవలు జరిగినట్లు తెలుస్తోండగా పోలీసులు విచారణ చేపట్టారు.

Manchu Manoj Vs Mohan Babu: మంచు మనోజ్ వర్సెస్ మోహన్‌ బాబు, గాయాలతో పోలీస్ స్టేషన్‌కు మనోజ్..తండ్రి మోహన్‌ బాబుపై ఫిర్యాదు
Manchu Manoj police complaint against his father Mohan Babu(google Photo)

మంచు ఫ్యామిలీలో మరోసారి వివాదం నెలకొంది .గతంలో అన్న విష్ణుతో గొడవ పడ్డారు మనోజ్. అయితే ఈ సారి మాత్రం ఏకంగా తండ్రి మోహన్ బాబుపై ఫిర్యాదు చేశారు మనోజ్. తన భార్యతో పాటు తనని కొట్టాడని గాయాలతో పీఎస్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఆస్తి, స్కూల్స్‌కు సంబంధించిన వివాదం నేపథ్యంలోనే గొడవలు జరిగినట్లు తెలుస్తోండగా పోలీసులు విచారణ చేపట్టారు.  ప‌వ‌న్ క‌ల్యాణ్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన అల్లు అర్జున్, స‌క్సెస్ మీట్ లో ప‌వ‌న్ పేరు ఎత్త‌గానే క్రేజ్ మామూలుగా లేదు 

Here's Video:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 08, 2024 11:48 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).