తనపై అక్రమంగా కేసులు బనాయించి, వేధిస్తున్నారని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు వైసీపీ మాజీ ఎంపీ సురేష్. ఆయన ఫిర్యాదుతో గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్. ఎలాంటి చర్యలు తీసుకున్నారో 15 రోజుల్లోగా సమాధానం చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేసింది. వీడియో ఇదిగో, టీడీపీలో చేరిన మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు
Here's Tweet:
నందిగం సురేష్ ఫిర్యాదుపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ నోటీసు
తనపై అక్రమంగా కేసులు బనాయించి, వేధిస్తున్నారని ఫిర్యాదు చేసిన వైసీపీ మాజీ ఎంపీ సురేష్
సురేష్ ఫిర్యాదుతో గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేసిన జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్
ఎలాంటి చర్యలు తీసుకున్నారో 15… pic.twitter.com/xWoSZq0EBh
— BIG TV Breaking News (@bigtvtelugu) October 10, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)