Navratri 2022: దుర్గా పూజలో అపశృతి, ఒక్కసారిగా మంటపంలో ఎగసిన మంటలు, 5గురు మృతి, మరో 64 మందికి గాయాలు
హాలోజన్ లైట్ వేడెక్కడం వల్ల దుర్గాపూజ పండల్‌లో మంటలు చెలరేగడంతో ఐదుగురు వ్యక్తులు మరణించగా, 64 మంది గాయపడ్డారని అధికారులు సోమవారం తెలిపారు. యూపీలో నాథువా గ్రామంలోని పండల్ వద్ద డిజిటల్ షో జరుగుతుండగా ఆదివారం రాత్రి మంటలు చెలరేగడంతో నిర్మాణం పూర్తిగా దగ్ధమైంది.
హాలోజన్ లైట్ వేడెక్కడం వల్ల దుర్గాపూజ పండల్‌లో మంటలు చెలరేగడంతో ఐదుగురు వ్యక్తులు మరణించగా, 64 మంది గాయపడ్డారని అధికారులు సోమవారం తెలిపారు. యూపీలో నాథువా గ్రామంలోని పండల్ వద్ద డిజిటల్ షో జరుగుతుండగా ఆదివారం రాత్రి మంటలు చెలరేగడంతో నిర్మాణం పూర్తిగా దగ్ధమైంది.మంటలు చెలరేగిన సమయంలో పండల్‌లో 300 మందికి పైగా ఉన్నారు వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం) గౌరంగ్ రాఠీ మాట్లాడుతూ ఆదివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో పండల్ వద్ద హాలోజన్ లైట్ వేడెక్కడంతో మంటలు చెలరేగాయని, దీంతో విద్యుత్ వైరుకు మంటలు అంటుకున్నాయని తెలిపారు.
Navratri 2022: Fire Ravages Durga Puja Pandal in Bhadohi; 64 Injured, Five Deadhttps://t.co/vhSmoUuNKJ#Navratri #Navratri2022 #DurgaPuja #DurgaPujaPandal #Fire #UttarPradesh #Bhadohi #Pandal @myogiadityanath @myogioffice
— LatestLY (@latestly) October 3, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 04, 2022 10:52 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

