PM Kisan Samman Nidhi Yojana: అన్నదాతలకు కేంద్రం గుడ్ న్యూస్.. రేపే రైతుల ఖాతాల్లోకి కిసాన్ సమ్మాన్ నిధులు.. రూ.21వేల కోట్లు విడుదల
రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రైతుల ఖాతాల్లో కిసాన్ సమ్మాన్ డబ్బులను బుధవారం జమ చేయనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళ, బుధవారాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్రల్లో పర్యటించనున్నారు.
Newdelhi, Feb 27: రైతులకు (Farmers) కేంద్ర ప్రభుత్వం (Central Government) తీపి కబురు చెప్పింది. రైతుల ఖాతాల్లో కిసాన్ సమ్మాన్ (PM Kisan Samman Nidhi Yojana) డబ్బులను బుధవారం జమ చేయనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళ, బుధవారాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్రల్లో పర్యటించనున్నారు. మహారాష్ట్రలోని యావత్మాల్ లో జరిగే కార్యక్రమంలో 16వ విడుత కిసాన్ సమ్మాన్ నిధి సహాయాన్ని ఆయన విడుదల చేయనున్నారు. రూ.21 వేల కోట్ల కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను ఖాతాల్లో రైతుల ఖాతాల్లోకి జమచేయనున్నారు.
PM Kisan Samman Nidhi Yojana 16th Instalment Set to Release by This Month-end. Find the Date https://t.co/E9T9uQO1nP via @OnlineTechSamadhan
— Online Tech Samadhan (@OnTckSamadhan) February 23, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 27, 2024 09:34 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

