Rishi Sunak Gau Pooja: లండన్‌లో బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో ఉన్న రిషి సునక్ గో పూజ వీడియో వైరల్..
బ్రిటిష్ ప్రధానమంత్రి రేసులో ఉన్న రిషి సునక్ లండన్‌లో గో పూజ చేస్తూ కనిపించారు. ఆయన భార్య అక్షతామూర్తితో కలిసి సునక్ గోమాతను పూజిస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
బ్రిటిష్ ప్రధానమంత్రి రేసులో ఉన్న రిషి సునక్ లండన్‌లో గో పూజ చేస్తూ కనిపించారు. ఆయన భార్య అక్షతామూర్తితో కలిసి సునక్ గోమాతను పూజిస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో సునక్ తన భార్య పక్కన నిల్చుండి గోపూజలో పాల్గొన్నారు.
Who? Rishi Sunak (PM candidate)
Where ? London, England
What ? Performing Cow worship
That’s our rich cultural heritage we must be proud about.
तत् त्वम असि = Tat twam asi #Hinduism #Rishisunak #India #London #Hindutva pic.twitter.com/aaKdz9UM5R
— Sumit Arora (@LawgicallyLegal) August 25, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 27, 2022 02:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

